Hydraa | మరోసారి కూల్చివేతలకు సిద్ధమైన హైడ్రా.. ఐలాపూర్‌లో భారీగా సిబ్బంది మోహరింపు
Hydraa | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది. శనివారం ఉదయం భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వ, ఇనాం భూముల్లో ఈ భవనాలను గుర్తించి వాటికి పెన్సింగ్ వేసే అవకాశం ఉంది
Hydraa | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది. శనివారం ఉదయం భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వ, ఇనాం భూముల్లో ఈ భవనాలను గుర్తించి వాటికి పెన్సింగ్ వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కిష్టారెడ్డిపేటలోని కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉండే వారిని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నఫళంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఆ రెండు భవనాల్లోని 45 ప్లాట్లలో అద్దెకు ఉంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నాయి. ఇక సర్వే నంబర్ 171, 172, 173, 174, 175, 212, 213 లో రెండుకరాల్లో నిర్మించిన న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- demolition
- Hydraa
- Ilapur
- Sangareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

