హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకొన్నారు. ఎయిర్ మార్షల్(రిటైర్డ్) బీ చంద్రశేఖర్‌ను రాష్ట్రపతి ముర్ము పరమ్ విశిష్ఠ్ సేవా మెడల్(పీవీఎస్ఎం)తో సత్కరించారు.

చంద్రశేఖర్ హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా పనిచేశారు. అదేవిధంగా ఏఎఫ్ఐ కమాండెంట్ ఎయిర్ మార్షల్ ఎస్ శ్రీనివాస్ రాష్ట్రపతి చేతుల మీదుగా అతి విశిష్ఠ్ సేవా మెడల్(ఏవీఎస్ఎం)ను అందుకొన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము సాయుధ బలగాలు, కోస్టు గార్డుకి చెందిన అధికారులకు మొత్తం 94 అవార్డులను ప్రదానం చేశారు.