హైదరాబాద్, మే 27 : హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ మెచిన్ టూల్స్(ఆర్వీఎంటీ) అత్యాధునిక కామికేజ్ డ్రోన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. 500 కిలోమీటర్ల రేంజ్లో ప్రయాణించనున్న ఈ డ్రోన్ ఇటీవల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శించింది.
శత్రువు డ్రోన్లను కూల్చడానికి వినియోగించనున్న ఈ డ్రోన్లు హైదరాబాద్‌లో తయారుకానుండటం విశేషం.