Huzurabad | హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వేడి కొనసాగుతోంది. అయితే, ఈ సారి ఎవర్ని తమ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలో ఆయా మండలాల ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్‌లోని పలు మండలాల్లో నమస్తే తెలంగాణ ప్రతినిధులు పలువురిని పలుకరించగా.. తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇంతకీ వారు ఎవరికి ఓటేస్తామని చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.