Huzurabad | హుజూరాబాద్ : హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిర్లక్ష్యం కారణంగా ఆ నియోజకవర్గం మొత్తం అభివృద్ధికి దూరమైంది. అదే అతని రాజీనామాతో వందల కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. అయినా, ఓట్లు ఎవరికి వేస్తారు అని అక్కడి ప్రజలను అడిగితే.. ఇగో ఇలా సమాధానం చెబుతున్నారు.