పెగడపల్లి, జూన్ 8: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెంది న పొట్లపల్లి ఆది త్య రూ.1.50 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో ఉద్యోగం సాధించా డు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పొట్లపల్లి అరుణ-సత్యనారాయణరావు చిన్న కొడుకైన ఆదిత్య బీటెక్ పూర్తి చేశాడు.
అమెరికాలోని కొలరొడోలో ప్రముఖ వైద్య పరికరాల కంపెనీ మెడ్ట్రానిక్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాడు.