Home
Telangana
High Court Slams Magistrates For Mechanically Issuing Cognizance Orders Like Rubber Stamps
రబ్బరు స్టాంపుల్లా కాగ్నిజెన్స్ ఉత్తర్వులు
పోలీసులు సమర్పించిన చార్జిషీట్లను కాగ్నిజెన్స్ (విచారణకు స్వీకరించడం) తీసుకునే సమయంలో మేజిస్ట్రేట్లు ప్రాథమిక ఆధారాలను పరిశీలించి, విచక్షణాధికారాన్ని వినియోగించకుండా రబ్బరు స్టాంపులను ఉపయోగించి తీసుకుంటున్నట్టుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పోలీసులు సమర్పించిన చార్జిషీట్లను కాగ్నిజెన్స్ (విచారణకు స్వీకరించడం) తీసుకునే సమయంలో మేజిస్ట్రేట్లు ప్రాథమిక ఆధారాలను పరిశీలించి, విచక్షణాధికారాన్ని వినియోగించకుండా రబ్బరు స్టాంపులను ఉపయోగించి తీసుకుంటున్నట్టుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలా యాంత్రికంగా వ్యవహరించడం వల్ల నిందితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, గత జనవరి నుంచి ఇప్పటివరకు ఇలాంటి ఉత్తర్వులను 500 రద్దు చేశామని పేరొంది. కాగ్నిజెన్స్ తీసుకోవడంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించేలా అవగాహన కల్పించేందుకు జ్యుడీషియల్ అకాడమీ తగిన శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

