హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో కన్నుమూసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డికి గురువారం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన ఫుల్ కోర్టు సమావేశమై నివాళులర్పించింది.
ఉమ్మ డి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా 1992-98 మధ్యకాలంలో ఆయన పనిచేశారు.