Home
Telangana
High Court Dismisses Pil Seeking To Halt Vikarabad District Court Complex Construction
కోర్టు నిర్మాణ పనులపై పిల్ కొట్టివేత
వికారాబాద్ జిల్లా మేకలగండిలో ప్రతిపాదిత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా మేకలగండిలో ప్రతిపాదిత జిల్లా కోర్టు సముదాయం నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అది కోర్టు నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదంటూ వికారాబాద్ జిల్లా న్యాయవాదుల బృందం దాఖలు చేసిన పిల్‌ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

