రాజన్న సన్నిధిలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం

వేములవాడ కల్చరల్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. జడ్పీ అధ్యక్షురాలు అరుణ, ఎస్పీ రాహుల్ హెగ్డే, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హెలికాప్టర్ వద్ద పూజలు చేసి, సేవలను ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య, బీ సత్య ప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాస రావు, డీఎస్పీ చంద్రకాంత్, ఆలయ ఈఓ శ్రీ కృష్ణ ప్రసాద్ హెలికాప్టర్లో ప్రయాణించి.. గగనతలంనుంచి ఆలయ పరిసరాలు, ఏర్పాట్లను వీక్షించారు.

హెలికాప్టర్ సేవలు వేములవాడలో ఈ నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. వేములవాడ నుంచి నాంపల్లి వరకు 7 నిమిషాల గగనతల ప్రయాణానికి ప్రతి ఒక్కరికీ రూ.3వేలు, అలాగే వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మిడ్‌మానేరు డ్యామ్ అందాలను వీక్షించేందుకు 15 నిమిషాలకు రూ.5500 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే రాజన్న భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సర్వీసులను సైతం జడ్పీ అధ్యక్షురాలు, అడిషనల్ కలెక్టర్ ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడి చెరువు వరకు, చెరువు వద్ద నుంచి బస్టాండ్‌కు భక్తులు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

