Warangal | వరంగల్ నగరంలో భారీ వర్షం(Heavy rain) కురిసింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షాల ప్రభావంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Samantha | స్నేహితుల సర్ప్రైజ్తో సమంత సీమంతం.. కుటుంబ వేడుకలో ఎమోషనల్ మూమెంట్స్ వైరల్!
Sonam Wangchuk | జులై 20 వరకు ఏది ఏమైనా ప్రాణాలతోనే ఉంటాను : సోనమ్ వాంగ్చుక్