హైదరాబాద్ : అసెంబ్లీలో మార్షల్స్(Assembly marshals)ఓవరాక్షన్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్స్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును(Harish Rao )స్పీకర్ వెల్ దగ్గర మార్షల్స్ తోసివేశారు. స్పీకర్ వెల్ లోకి వెళ్తున్న హరీష్ రావు ను తోసి వేయడంతో ఘర్షణ వాతావణం నెలకొంది. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ వైపు వెళ్లే ద్వారం వద్ద, అసెంబ్లీ ఇన్నర్ లాబీలో మార్షల్స్‌ను భారీగా మోహరించారు. మరోవైపు శాసన సభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ఎలాంటి చర్చ జరగకుండానే పంచాయతీ రాజ్ బిల్లును ఆమోందించారు.
ఇవి కూడా చదవండి..
BRS | రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
Movie Title | ఒకే టైటిల్‌తో ముగ్గురు హీరోల సినిమాలు .. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్