Home
Telangana
Gutta Sukhender Reddy Expressed Displeasure Over The Absence Of Officials During The Question Hour
Assembly Session | క్వశ్చన్ అవర్‌లో అధికారులు ఎక్కడ?.. మంత్రులు, అధికారుల తీరుపై మండలి చైర్మన్ గుత్తా అసహనం
Assembly Session | క్వశ్చన్ అవర్‌లో సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
Assembly Session | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): క్వశ్చన్ అవర్‌లో సంబంధిత శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
సోమవారం శాసనమండలిలో సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల సమయంలో అధికారులు తమకు కేటాయించిన బాక్స్‌ల్లో అందుబాటులో ఉండేలా మంత్రులు చూసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పొరపాటు జరుగకూడదని మంత్రులకు చురకలు అంటించారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన చాలాసేపటి వరకు మండలిలో కేటాయించిన బాక్స్‌ల్లో అధికారులు లేకపోవడంతో చైర్మన్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

