గుమ్మడిదల, జనవరి 24: మల్చింగ్ విధానం ద్వారా సేంద్రియ కూరగాయలు సాగుచేస్తున్న సంగారెడ్డి జిల్లా రైతు మహ్మద్ హనీఫ్‌కు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.
గుమ్మడిదల మండలంలోని మం భాపూర్ శివారుకు చెందిన రైతు హనీఫ్ మ ల్చింగ్, పందిరి పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు.