హైదరాబాద్‌లో గ్రిడ్ డైనమిక్స్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను గ్రిడ్ డైనమిక్స్ సీఈవో లివ్ చిట్జ్తో పాటు ఆ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రిడ్ డైనమిక్స్ భారత్‌లో మొదటి యూనిట్‌ను ఏర్పాటు చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో హైదరాబాద్‌లో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు కేటీఆర్.
Hyderabad continues to be the hotbed for Multinational Companies!! Met with Leonard Livschitz, CEO @GridDynamics a digital transformation company with offices across the US & Europe
GRID DYNAMICS opens its first presence in India with headcount to reach 1,000 by end of the year pic.twitter.com/UdopmoLf0X
— KTR (@KTRTRS) May 9, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

