గృహ నిర్మాణానికి 2.2 లక్షల కోట్లు
బడ్జెట్లో కేంద్రం గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద వచ్చే ఐదేండ్లలో పట్టణాల్లోని 1 కోటి పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇండ్లు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు వెల్లడించింది.
- పట్టణ పేద మధ్యతరగతి కోసం కోటి ఇండ్ల నిర్మాణం
- పారిశ్రామిక కార్మికులకు అద్దె ఇండ్లు
న్యూఢిల్లీ, జూలై 23: బడ్జెట్లో కేంద్రం గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద వచ్చే ఐదేండ్లలో పట్టణాల్లోని 1 కోటి పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇండ్లు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు వెల్లడించింది.
అదేవిధంగా తక్కువ వడ్డీరేటుకే గృహ రుణాలు అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇందుకు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. పారిశ్రామిక కార్మికుల కోసం అద్దె ఇండ్లు, డార్మిటరీ తరహా వసతి ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. దీన్ని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా చేపట్టనున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

