HomeTelanganaGovt Grants Administrative Approvals Worth 1 17 Crore For Repairs Of Basara Lift Irrigation Scheme
బాసర లిఫ్ట్ మరమ్మతులకు రూ.1.17కోట్లు
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బాసర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతులకు ప్రభుత్వం 1.17కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బాసర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతులకు ప్రభుత్వం 1.17కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
సాగునీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.