Govt Hospitals | ఇది మీ జిల్లా కాదు.. ఇక్కడ మీకు కాన్పు చేయం.. రేవంత్ పాలన ఇదీ..
Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో( Govt Hospitals ) పని చేస్తున్నకొంత మంది వైద్యులు( Doctors ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల వారు మా జిల్లాలోకి చికిత్స కోసం రావొద్దని డాక్టర్లు చెబుతున్న పరిస్థితులు తెలంగాణలో అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. చికిత్స కోసం వెళ్లిన ఓ నిండు గర్భిణి( Pregnant Woman )కి ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
Govt Hospitals | జనగామ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో( Govt Hospitals ) పని చేస్తున్నకొంత మంది వైద్యులు( Doctors ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల వారు మా జిల్లాలోకి చికిత్స కోసం రావొద్దని డాక్టర్లు చెబుతున్న పరిస్థితులు తెలంగాణలో అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. చికిత్స కోసం వెళ్లిన ఓ నిండు గర్భిణి( Pregnant Woman )కి ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
జనగామకు చెందిన శృతికి భువనగిరికి చెందిన మిట్ట వేణుతో వివాహం జరిగింది. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి జనగామ మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లోనే పరీక్షలు చేయిస్తున్నారు. చివరి నెల పరీక్ష కోసం శృతిని ఆమె తల్లి మళ్లీ ఎంసీహెచ్‌కు తీసుకెళ్లగా ప్రసూతి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాకరించారు. యాదాద్రి జిల్లాకు చెందిన గర్భిణివి ఇక్కడికి ఎందుకు వచ్చావ్.. వేరే జిల్లాకు చెందిన వారికి ఇక్కడ కాన్పు చేయం. మీ జిల్లాలో పెద్దాస్పత్రి ఉంది కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు డాక్టర్లు.
ఈ వ్యవహారంపై జనగామ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి స్పందించారు. స్థానికంగా ప్రసూతి డాక్టర్ల కొరత ఉండటంతో, అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో కాన్పు చేయించుకోవాలంటున్నామే తప్ప సొంత జిల్లా కాదని నిరాకరించలేదని, శృతిని అడ్మిట్ చేసుకోవాలని డాక్టర్లకు చెప్పామని ఆయన వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఐనేని సూర్యప్రకాశ్ రావును సన్మానించిన కేటీఆర్
KTR | మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
KVP Ramachandra Rao | ముఖ్యమంత్రితో కేవీపీ ఢీ అంటే ఢీ.. రేవంత్ తనకంటే జూనియర్ అంటూ ఎత్తిపొడుపు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

