గాడ్సే వారసులు. స్వాతంత్య్ర ఉద్యమానికి, రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీ నాయకులకు, ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ లబ్ధి కోసమే ‘విమోచనం పాట’ పాడుతున్నారు. కులాలు, మతాల పేరిట బీజేపీ నాయకులు చిచ్చు
రగిలించేందుకు కుట్రలు చేస్తున్నారు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు