హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జీఎల్ఏటీ) నూతన కార్యవర్గాన్ని ఆదివా రం హైదరాబాద్లో ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా జీ లింగానాయక్, ప్రధాన కార్యదర్శిగా ముత్యాలు, గౌరవాధ్యక్షుడిగా వేణురావు, కోశాధికారిగా రాజశేఖర్, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీలక్ష్మి, మహిళా కార్యదర్శిగా సుజా త, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కోటేశ్వరాచారి, వెంకటేశ్, కిరణ్, చిరంజీవిని ఎన్నుకున్నారు.