హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు విస్తరిస్తున్న నగరానికి.. రియల్ నివాసానికి.. అత్తాపూర్‌లో ప్రస్తుతం కేంద్రంగా మారుతుంది. నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీవాసవి డెవలపర్స్ సంస్థ.. ‘జీఎన్ఆర్’ వాసవి నిర్వాణ పేరిట అత్తాపూర్‌లో మరో 6 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికానున్నది. సామాన్యులకు అందుబాటు ధరలో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని శ్రీవాసవి డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఎర్రం కిశోర్‌కుమార్ తెలిపారు.
దాదాపు రెండు ఎకరాల్లో రెండు బ్లాకులుగా సాగుతున్న ఈ నిర్మాణాల్లో మొత్తం 180 త్రిపుల్ బెడ్రూం ఫ్లా ట్లు. కనీసం 1395 ఎస్ఎఫ్టీ మొదలుకొని 2840 ఎస్ఎఫ్టీ వర కు.. విశాలమై న ప్రతి ప్లాట్ కు రెండు కా రు పార్కింగ్‌లను ఇస్తున్నట్లు శ్రీవాసవి డెవలపర్స్ సంస్థ యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా క్లబ్‌హౌస్ స్విమ్మిం గ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ రూం, మల్టీపర్పస్ హాల్, బిజినెస్ సెంటర్, గెస్ట్ రూమ్స్, టెర్రస్ గార్డెన్ వసతులతో అన్ని వయసుల వారికి నచ్చే విధంగా.. పూర్తి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ పటిష్టమైన నాణ్యతతో.. ఈ ప్లాట్ల నిర్మాణం మరో ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికానున్నది అని వారు పేర్కొన్నారు. అలాగే ప్రజలకు అందుబాటు ధరలో ప్లాట్లు ఉన్నాయని యాజమాన్యం ప్రకటించింది.