భారత దౌత్యవేత్త రాజా కార్తికేయకు జార్జిటౌన్ వర్సిటీ పురస్కారం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి రాజా కార్తికేయకు అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీ నుంచి పురస్కారం దక్కింది. నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజసేవ, మానవ సంబంధాల పరంగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఎంఎస్‌ఎఫ్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల కమిటీ ప్రకటించింది.
విశాఖపట్నానికి చెందిన రాజా కార్తికేయ హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్, నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత 2007-09లో జార్జిటౌన్ వర్సిటీలో ఎంఎస్‌ఎఫ్‌ఎస్ కోర్సు పూర్తి చేశారు. 2011 నుంచి ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

