TBGKS | కాంగ్రెస్ పాలనలో సింగరేణి పరిస్థితి ప్రశ్నార్ధకం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి : వెయ్యి రోజుల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రణభేరి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లైన్ లో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ కు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డిలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మిరియాల రాజిరెడ్డి లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో సింగరేణి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.
కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కార్మికుల జీవితాలతో యాజమాన్యం, ప్రభుత్వం ఆడుకుం టుందని విమర్శించారు. సింగరేణిలో రక్షణ పరికరాలు సరఫరా చేయని దుస్థితి నెలకొందన్నారు. మూడేండ్ల కాలంలో ఒక్క మెడికల్ బోర్డు పెట్టి 100 పైగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను ఇంటికి పంపించి, కేవలం 12 మందిని మాత్రమే అన్ ఫిట్ చేసి చేతులు దులుపుకున్నారన్నారనీ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ , టీబీజీకేఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

