Huzurabad | గెల్లు శ్రీనుకు మద్దతు తెలుపుతూ గంగపుత్రుల ఆశీర్వాద సభ
Huzurabad | జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు తెలుపుతూ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో గంగపుత్రులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని

హుజూరాబాద్ : జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు తెలుపుతూ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో గంగపుత్రులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని ప్రకటిస్తూ.. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాబోయే ఉప ఎన్నిక ఖర్చు నిమిత్తం రూ. 25,116 లు విరాళంగా ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, ముఠా గోపాల్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, టీఆర్ఎస్ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి, పోనగంటి మల్లయ్య, టంగుటూరి రాజ్ కుమార్ తో పాటు తదితరులు ఉన్నారు.






Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
POCSO case | ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
Pre Diabetes | ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి.. ఈ దశ నుంచి ఎలా బయట పడాలి.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Disha Patani | సైకిల్ పక్కన దిశా పటానీ అందాల పోజులు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
Madhavaram krishna Rao | ట్రక్ పార్క్ భూములను అమ్మొద్దు.. నిరాహార దీక్షలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
TTD | టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

