ఉష్ణోగ్రతలు పైపైకి.. భీమ్గల్లో 45.7 డిగ్రీలు
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లిన వారు భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడురోజుల్లో ఎండల తీవ్రత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
- వచ్చే రోజుల్లో మరింత గరిష్ఠం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లిన వారు భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడురోజుల్లో ఎండల తీవ్రత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 45.3 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో వచ్చే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3వరకు అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

