ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మూడు మండలాల ప్రజలకు రాకపోకలు ఇక సులువు కానున్నాయి.

వరంగల్ రూరల్ : జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మూడు మండలాల ప్రజలకు రాకపోకలు ఇక సులువు కానున్నాయి. రాయపర్తి మండలం కొత్తూరు రోడ్ నుంచి వర్ధన్నపేట మండలం ల్యాబర్తి క్రాస్, వయా రోళ్లకల్, కల్లెడ వరకు ఆకేరు వాగు మీదుగా 5.23 కి.మీ రోడ్డుతో పాటు ఆకేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు PMGSY పథకం కింద రూ.10.43 కోట్లు మంజూరు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన కొత్తూరు గ్రామంలోని ప్రతిపాదిత రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి రూ.4.47 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి రూ 5.96 కోట్ల అంచనాలతో పనులకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. తొందరగా టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఆకేరువాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల రైతుల వ్యవసాయ అవసరాలతోపాటు, వ్యాపార అవసరాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా హేమాచల లక్ష్మీ నర్సింహస్వామి నాగవెల్లి
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

