HomeTelanganaFun Bucket Bhargav Gets 20 Years In Prison
‘ఫన్ బకెట్’ భార్గవ్‌కు 20ఏండ్ల జైలు
ఫన్ బకెట్' భార్గవ్‌కు 20ఏండ్ల జైలు శిక్ష విధి స్తూ విశాఖ పోక్సో కోర్టు తీర్పుని చ్చింది.
హైదరాబాద్, జనవరి 10 (నమ స్తే తెలంగాణ): ‘ఫన్ బకెట్’ భార్గవ్‌కు 20ఏండ్ల జైలు శిక్ష విధి స్తూ విశాఖ పోక్సో కోర్టు తీర్పుని చ్చింది. బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలతో 2021లో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో భార్గవ్‌పై పోక్సో కేసు నమోదైంది.