జేఎన్టీయూ బీబీఏ కోర్సుకు ఫుల్ డిమాండ్
జేఎన్టీయూలో నూతన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఒక విద్యార్థి ఒకే విద్యాసంవత్సరంలో డ్యూయల్ డిగ్రీ చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది.
- డ్యూయల్ డిగ్రీ అవకాశంతో విద్యార్థుల ఆసక్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో నూతన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఒక విద్యార్థి ఒకే విద్యాసంవత్సరంలో డ్యూయల్ డిగ్రీ చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. ఈ మేరకు వర్సిటీ కొత్తగా మూడేండ్ల బీబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు డ్యూయల్ డిగ్రీగా బీబీఏ కోర్సును ఎంపిక చేసుకొనేలా అవకాశం ఇచ్చింది. బీటెక్‌తోపాటు బీబీఏ పూర్తి చేయడం వల్ల సాఫ్ట్వేర్, వ్యాపారం, మార్కెట్ రంగాలతోపాటు ఇతర దేశాలలో కూడా ఉద్యోగాలు పొందవచ్చని వర్సిటీ అధికారులు చెప్తున్నారు.
ముందుకొస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు
బీబీఏ డిగ్రీ కోర్సుకు డిమాండ్ పెరిగినందున జేఎన్టీయూ అనుబంధ కాలేజీలు కూడా ఈ కోర్సు పట్ల ఆసక్తి చూపుతున్నాయి. వర్సిటీ అనుమతితో ఎంబీఏతోపాటు బీబీఏను కూడా ప్రవేశ పెట్టాలని ఆయా కాలేజీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అనుబంధ కాలేజీలలో కూడా ఈ కోర్సును ప్రవేశ పెట్టడానికి అనుమతులు మంజూరు చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

