గిరిజన యువతకు ఉచిత శిక్షణ
కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రై కార్ ఎండీ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపా రు. కేరళలోని కొచ్చిలో మే నెలలో శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంయువతకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు.
- 10 వరకు దరఖాస్తులకు తుది గడువు
హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రై కార్ ఎండీ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపా రు. కేరళలోని కొచ్చిలో మే నెలలో శిక్షణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంయువతకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు.
శిక్షణ తర్వాత సర్టిఫికెట్‌తోపాటు, ప్లేస్మెంట్ కల్పిస్తారని వెల్లడించారు. ఈ నెల 10లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాలకు <http://dsappo nline.com/sds/form/register.php>వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

