ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఉచితంగా కండ్లద్దాలు
బాసర ఆర్జీయూకేటీలోని 1200మంది విద్యార్థులకు కండ్లద్దాలు ఉచితంగా అందజేయనున్నారు. వర్సిటీలో మొత్తం 9 వేల మంది విద్యార్థులున్నారు.
- వారంలో పంపిణీకి చర్యలు
- 1200 మంది విద్యార్థులకు కంటిచూపు సమస్య
- పూర్తయిన భవనాల మరమ్మతు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీలోని 1200మంది విద్యార్థులకు కండ్లద్దాలు ఉచితంగా అందజేయనున్నారు. వర్సిటీలో మొత్తం 9 వేల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1200 మంది విద్యార్థులు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి కండ్లద్దాలు పంపిణీచేసే అంశంపై ఇటీవల వర్సిటీ అధికారులు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతోపాటు వైద్యారోగ్యశాఖ అధికారులతో చర్చించారు. దాంతో విద్యార్థులకు కండ్లద్దాలు ఇచ్చేందుకు ఆయాశాఖ అధికారులు అంగీకరించారు. వారంలో వీటిని విద్యార్థులకు ఇవ్వనున్నారు.
సమస్యల పరిష్కారం
వర్సిటీలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఇటీవల రూ.40 లక్షల పెండింగ్ స్కాలర్షిప్లను ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం విడుదల చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించారు. దసరా సెలవుల్లో భవనాల మరమ్మతులు, పెయింటింగ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. ఆర్జీయూకేటీ ప్రత్యేకతలు, విజయాలతో కూడిన డాక్యుమెంటరీని కూడా రూపొందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

