HomeTelanganaFormer Mlc Bhupal Reddy As Chairman Of Telangana State Finance Commission
Telangana | మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్
Telangana Chairmens
2/3
Telangana | హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణపేట్ జిల్లాలోని మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మొహమ్మద్ సలీంలను నియమించారు.
3/3
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మార్వెల్లికి చెందిన మాటం భిక్షపతిని నియమించారు.