హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(ఎఫ్సీఆర్ఐ) సిద్దిపేట జిల్లా ములుగులో బీఎస్సీ(హానర్స్) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.
ఈ నెల 15 వరకు అవకాశం కల్పించినట్టు ఆ సంస్థ డీన్ ఎస్జే ఆశ ప్రకటనలో తెలిపారు.