Srisailam | విషాదం.. శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Srisailam | పవిత్ర శైవక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడటం కలకలం రేపింది.
Srisailam | పవిత్ర శైవక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడటం కలకలం రేపింది. దైవదర్శనానికి వచ్చిన కుటుంబ సభ్యులు వడ్డెర సత్రంలో ఇద్దరు పురుషులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా స్నానాల గదిలో మరో ముగ్గురు మహిళలు విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులుమల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, సుధాకర్, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే బలవనర్మణం చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. వీరంతా ఏపీలోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తులపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

