డీఈఈ సెట్లో కేజీబీవీ విద్యార్థినికి ఫస్ట్‌ర్యాంకు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/దహెగాం/ నేరడిగొండ: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) సెట్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యం (కేజీబీవీ) విద్యార్థి గడీల అనోద స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. తెలుగు మీడియంలో 100 మార్కులకుగాను 68 మార్కులు సాధించి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ గురువా రం తెలిపింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన తాళ్ల ప్రియాంక రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

