హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం | నగరంలోని గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ కార్యాలయం ఆవరణలో బుధవారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. ఒప్పంద

హైదరాబాద్ : నగరంలోని గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ కార్యాలయం ఆవరణలో బుధవారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. ఒప్పంద ఉద్యోగి సురేందర్‌పై సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. పరస్పర వాగ్వాదంతో సెక్యూరిటీ గార్డ్ విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డ ఒప్పంద ఉద్యోగిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడ్డ సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Firing
- Gunfoundry
- Hyderabad
- SBI ATM
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

