63 మంది అగ్నిమాపక సిబ్బందికి సత్కారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు వద్ద ఇటీవల నిర్వహించిన క్లిష్టమైన సహాయక చర్యల్లో అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావం కనబరిచిన 63 మంది అగ్నిమాపకశాఖ సిబ్బందిని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుల స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణశాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ బుధవారం ఘనంగా సతరించారు.
- నగదు పురసారం,ప్రశంసాపత్రాలు అందజేసిన డీజీ
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు వద్ద ఇటీవల నిర్వహించిన క్లిష్టమైన సహాయక చర్యల్లో అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావం కనబరిచిన 63 మంది అగ్నిమాపకశాఖ సిబ్బందిని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుల స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణశాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ బుధవారం ఘనంగా సతరించారు.
నవంబర్ 4న రాత్రివేళ అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఏమాత్రం వెనుకాడకుండా నిస్వార్థంగా శ్రమించి విలువైన ప్రాణాలను కాపాడిన వీరి సేవలను గుర్తించిన డీజీ, ప్రత్యేకంగా కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసాపత్రాలతో పాటు నగదు పురసారాలను అందజేశారు. ఈ సందర్భంగా డీజీ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ ఈ 63 మంది సిబ్బంది సాహసోపేత సేవలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వ గుర్తింపు దకేలా ప్రత్యేక సిఫార్సు నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

