నగరంపై చలి పంజా
గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలి వణుకు పుట్టిస్తోంది. మొన్నటి వరకు ఉక్కపోతతో చెమటలు పట్టించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వణుకు పుట్టిస్తోంది.
సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలి వణుకు పుట్టిస్తోంది. మొన్నటి వరకు ఉక్కపోతతో చెమటలు పట్టించిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వణుకు పుట్టిస్తోంది.
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు తగ్గి, 16.0డిగ్రీలుగాను గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.9 డిగ్రీలు, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

