రాష్ట్రంలో చలిపులి (Cold Weather) వణికిస్తున్నది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రం భీమ్ జిల్లా సిర్పూర్ (యూ)లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్కు రప్పిస్తున్నారని బాలిక తల్లి విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు ఆమె ఆరోపించింది.