నల్లగొండ దవాఖానలో పొగలు
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన స్టోర్ రూమ్‌లో కెమికల్ రియాక్షన్‌తో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దవాఖానలోని మాతా శిశు కేంద్రంలోని స్టోర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో పసిపిల్లలతో తల్లులు భయంతో బయటకు పరుగులు తీశారు.
- స్టోర్ రూంలో కెమికల్ రియాక్షన్‌తో ఘటన
- పొగలను ఆర్పిన ఆస్పత్రి , ఫైర్ సిబ్బంది
నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 11 : నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన స్టోర్ రూమ్‌లో కెమికల్ రియాక్షన్‌తో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దవాఖానలోని మాతా శిశు కేంద్రంలోని స్టోర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో పసిపిల్లలతో తల్లులు భయంతో బయటకు పరుగులు తీశారు. పై ఫ్లోర్ వరకు పొగలు కమ్ముకోవడంతో హాస్పిటల్, ఫైర్ కిటికీల అద్దాలు పగులగొట్టి పొగ బయటకు వెళ్లేలా చేసి ఫైర్ ఎక్స్‌టెన్షన్‌తో ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరుగలేదని దవాఖాన సూపరింటెండెంట్ లచ్చునాయక్ తెలిపారు.
ఆ సమయంలో మాతా శిశుకేంద్రంలో 100 మందికి పైగా పసిపిల్లల తల్లులు ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారిని పరిశీలించి పొగలు తగ్గిన అనంతరం తిరిగి వారి రూమ్‌లకు తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దవాఖానకు వెళ్లి వివరాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూంలో బాత్ రూం క్లీన్ చేసే సల్ఫ్యూరిక్ యాసిడ్ 5ఎంఎల్ మగ్గులో ఉండగా.. ఆ ద్రావణం బ్లీచింగ్ పౌడర్‌లో కలువడంతో పొగ వచ్చిందని సూపరింటెండెంట్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

