HomeTelanganaFinance Department Has Issued Orders Sanctioning 23 Outsourcing Jobs
23 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
సచివాలయంలోని జీఏడీ విభాగంలో 23 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 3 డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులుగా కాగా, 20 సెక్యూరిటీ గార్డు పోస్టులు ఉన్నాయి.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సచివాలయంలోని జీఏడీ విభాగంలో 23 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 3 డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులుగా కాగా, 20 సెక్యూరిటీ గార్డు పోస్టులు ఉన్నాయి.