నిరసనకారులు, జర్నలిస్టులపై పోలీసుల దమనకాండ
‘సర్'కు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో నిరసన తెలిపిన నిరసనకారులు, జర్నలిస్టులపై పోలీసులు దాడులకు పాల్పడటాన్ని ఫోరం ఫర్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ(ఎఫ్‌సీడీ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో ఎఫ్‌సీడీ ప్రతినిధులు, జర్నలిస్టులు సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని నిరసనకారులను నిర్బంధించడం దారుణమని ఎఫ్‌సీడీ పేర్కొన్నది.
- ఖండించిన ఎఫ్డీసీ
హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): ‘సర్’కు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో నిరసన తెలిపిన నిరసనకారులు, జర్నలిస్టులపై పోలీసులు దాడులకు పాల్పడటాన్ని ఫోరం ఫర్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ(ఎఫ్‌సీడీ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో ఎఫ్‌సీడీ ప్రతినిధులు, జర్నలిస్టులు సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని నిరసనకారులను నిర్బంధించడం దారుణమని ఎఫ్‌సీడీ పేర్కొన్నది. హకుల ఉల్లంఘనలపై డాక్యుమెంటేషన్, ప్రజా చైతన్య కార్యక్రమాలు ని ర్వహించాలని తీర్మానించింది. సమావేశంలో ఎఫ్‌సీడీ కన్వీనర్ రామచంద్రమూర్తి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రొఫెసర్ కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య, దిలీప్‌రెడ్డి, విరాహత్ అలీ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

