Apps:
Follow us on:

Photo Story | రుణమాఫీ.. రైతు హ్యాపీ

1/15సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆనందంలో మునిగిపోయారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు.
2/15ఊరూరా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం సీతారాంపురం లో వరి నారతో కేసీఆర్ పేరును తయారుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
3/15కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోరుగల్ గ్రామంలో రైతన్నలు ట్రాక్టర్ ర్యాలీ తీశారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌ నిండూ నూరేండ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు.
4/15మహబూబ్‌నగర్‌ జిల్లాలో..
5/15పెద్దపల్లి జిల్లా కేంద్రంలో
6/15సంగారెడ్డి జిల్లాలో..
7/15జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
8/15కరీంనగర్‌ జిల్లాలో.,
9/15ఖమ్మం జిల్లాలో..
10/15కామారెడ్డి జిల్లాలో..
11/15యాదాద్రి భువనగిరి జిల్లాలో..
12/15జనగామ జిల్లాలో..
13/15సిద్దిపేట జిల్లాలో..
14/15నల్లగొండ జిల్లాలో
15/15సూర్యాపేట జిల్లాలో