Apps:
Follow us on:

Photo story | కురిసిన చినుకు..మురిసిన రైతు

1/13వర్షాలు కురుస్తుండటంతో సాగుపనుల్లో నిమగ్నమైన మహిళలు
2/13నాటు వేసేందుకు పొలంలో నారు పంచుతున్న రైతు
3/13నిన్న మొన్నటి వరకు చినుకు కోసం మొగులుకేసి దీనంగా చూసిన అన్నదాతల కరువు తీరేలా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం సాగు పనులకు వెళ్తున్నదృశ్యం
4/13వర్షాలతో నిర్మాణుష్యంగా మారిన రోడ్డు
5/13ముసురులోనే మక్క కంకులు కాలుస్తున్న మహిళలు
6/13చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
7/13నిండు కుండలా మారిన చెరువు
8/13కరీంనగర్‌ జిల్లాలో నాట్లు వేస్తున్న కూలీలు
9/13వర్షాలు జోరుగా కురుస్తుండటంతో ట్రాక్టర్‌తో పొలం దున్నతున్న రైతు
10/13ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం
11/13మత్తడి పోస్తున్న చెరువు
12/13సాగు పనుల్లో మహిళా కూలీలు
13/13నాటు వేసేందుకు పొలాన్ని సిద్దం చేస్తున్న రైతన్న