ఉన్నది చెప్తే హుంకరింపులు!
పంట ఎండిపోతుండటంతో తన ఆవేదనను వీడియోరూపంలో వ్యక్తంచేసిన రైతు ను కాంగ్రెస్ నాయకులు బెదిరించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్నది.
- వరి పొలం ఎండిపోతున్నదని వీడియో చేసిన రైతుకు కాంగ్రెస్ నేతల బెదిరింపులు
మోత్కూరు, అక్టోబర్ 16: పంట ఎండిపోతుండటంతో తన ఆవేదనను వీడియోరూపంలో వ్యక్తంచేసిన రైతు ను కాంగ్రెస్ నాయకులు బెదిరించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపకు చెందిన రైతు లొ డంగి రామకృష్ణ ఆరు ఎకరాల్లో సాగు చేశా డు. మూడు ఎకరాలు తన సొంత పొలం కాగా, మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేశాడు.
కరెంట్ కోతల కారణంగా పొలం ఎండి పోతున్నదని, మరో మూడుగంటల పా టు నాణ్యమైన కరెంట్ ఎక్కువగా ఇస్తే పొలం ఎం డి పోకుండా ఉంటుందని తన అభిప్రాయాన్ని వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయమై కాంగ్రెస్ నాయకులు రామకృష్ణకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో రైతు రామకృష్ణ సైతం ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ పదేండ్లపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేశారని గొప్పగా చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

