కరోనా కట్టడిలో అందరూ భాగస్వాములు కావాలి : మంత్రి ఎర్రబెల్లి
కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి | ప్రభుత్వం చేస్తున్న కృషిలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ : కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని మంత్రి తెలిపారు.
కరోనా కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, ఇతర సదుపాయాల కోసం ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దాదాపు కోటి రూపాయలు గత సంవత్సరం వ్యయం చేశామన్నారు.
ప్రస్తుతం ఇప్పటి వరకు రూ.40 లక్షల ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, డ్రైప్రూట్స్, భోజనాల పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. కొవిడ్ బాధితుల కోసం ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ బాధితుల అన్ని సౌకర్యాలు కల్పంచామన్నారు.
ఎవరు కూడా ఆందోళ చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్‌కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్‌లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

