శ్రీకృష్ణా స్టాకిస్ట్ ఆస్తులు సీజ్
శ్రీ కృష్ణ స్టాకిస్ట్, ట్రెడర్స్ యజమాని తోట కన్నారావుకు చెందిన రూ.37.38 కోట్లు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. తోట కన్నారావు ఐడీబీఐ, ఐఎఫ్సీఐ, కెనరా బ్యాంకుల నుంచి శ్రీ కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రెడర్స్
- 37 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- రుణ యాప్‌లపైనా ఉక్కుపాదం
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): శ్రీ కృష్ణ స్టాకిస్ట్, ట్రెడర్స్ యజమాని తోట కన్నారావుకు చెందిన రూ.37.38 కోట్లు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. తోట కన్నారావు ఐడీబీఐ, ఐఎఫ్సీఐ, కెనరా బ్యాంకుల నుంచి శ్రీ కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రెడర్స్,
శ్రీ కృష్ణా అగ్రి ప్రాసెస్ ఇండియా కంపెనీలు రూ.528.26 కోట్ల రుణాలు తీసుకొని దారిమళ్లించినట్టు గుర్తించిన ఈడీ ఆ సంస్థలకు చెందిన ఆస్తులకు అటాచ్ చేసింది. వివాదాస్పద రుణ యాప్‌లపై కూడా ఈడీ కొరడా ఝుళిపించింది. 12 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లకు చెందిన రూ.105.32 కోట్ల బ్యాంకు బాలెన్స్లను ఈడీ సీజ్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ED attaches
- PMLA case
- SKSTPL
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

