విటమిన్ డీ లోపంతో ముందస్తు మరణం!
విటమిన్ డీ లోపం ముందస్తు మరణానికి దారితీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. తగిన స్థాయిలో విటమిన్ డీ ఉండేలా చూసుకోవాలని సూచించింది.
సిడ్నీ: విటమిన్ డీ లోపం ముందస్తు మరణానికి దారితీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. తగిన స్థాయిలో విటమిన్ డీ ఉండేలా చూసుకోవాలని సూచించింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. విటమిన్ డీ లోపం ఎంత ఎక్కువ అయితే, మరణ ముప్పు అంత పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఎముకలు, కండరాలు బలంగా ఉండేందుకు విటమిన్ డీ దోహదపడుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

