HomeTelanganaDussehra Holidays For Inter Colleges From 19
19 నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ వెల్లడించారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ వెల్లడించారు. కాలేజీలు ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు.