డ్రైవర్ల సమస్యలు పరిషరించాలి : జాన్‌వెస్లీ
ఈ నెల 24 నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం స్పందించి ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24 నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం స్పందించి ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన డ్రైవర్లు, పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్, 50 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

