Home
Telangana
Dri And Customs Officials Seized Cannabis Worth 8 9 Crore From Two Passengers At Shamshabad Airport
శంషాబాద్లో గంజాయి పట్టివేత.. ఎయిర్పోర్టులో 8.9 కోట్ల విలువైన సరుకు స్వాధీనం
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 8.9 కోట్ల విలువైన గంజాయిని డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ రూరల్, మార్చి 31 : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 8.9 కోట్ల విలువైన గంజాయిని డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా.. ప్యాకెట్లలో దాచుకొని తీసుకువస్తున్న 25.45 కిలోల హైడ్రోపోలిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ కేంద్ర కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

